Big Bull Song Lyrics
Album | Double ISMART (Telugu) |
Composer(s) | Mani Sharma |
Singers | Prudhvi Chandra, Sanjana Kalmanje |
Lyricist | Bhaskarabhatla Ravi Kumar |
Language | Telugu |
Release Year | 2024 |
-  
- Big Bull Song Lyrics By Bhaskarabhatla Ravi Kumar
Big Bull Song Lyrics in Telugu
ఎక్కెక్కి తొక్కుడే... దునియా దున్నుడే
రేపు కాదు ఇప్పుడే... ఏ ఏ ఏ ఏ
నేనే బిగ్ బుల్
అబి మారే తో డంకా డబుల్
అడ్డమైంది జేసుడే... అడ్డొస్తే లేపుడే
దుమ్ము రేపుకెల్లుడే... ఏ ఏ ఏ ఏ
నేనే బిగ్ బుల్
సాలె తోడేతో దవడ పగుల్
కోసి కారమెట్టుడే... ఒప్పకపోతే
ఊచకోత కోసుడే తప్పకపోతే
నిమ్మచెక్క లాంటిదే... లోకం అంతే
నచ్చినట్లు పిండుత... సరదా పుడితే
నేనే బిగ్ బుల్...
అబి మారే తో డంకా డబుల్
నేనే బిగ్ బుల్....
నా రేంజేంటో మారో గూగుల్...
యు అర్ మై బ్రదర్
ప్రం అనెదర్ మదర్...
మార్ సాలే కో...
మంచితనం మడిచి మడతే పెట్టేసెయ్
ఎందుకదీ... హో
జంతువుల అరిచి... బరిలో దూకేసెయ్
అడవి ఇదే... హో
ఏయ్, కఢక్ చాయ్ లెక్కుందే ఖతర్నాక్ మాట
డేంజర్ కే డేంజర్ ర... నీతో ఆట
నరం నరం పొంగిపోయే... పొగరుగున్న చోట
హడలెత్తి ఉడుకెత్తి పోత వేట
చెయ్యిపెట్టి గుంజుడే లొంగకపోతే
పాడెగట్టి పంపుడే... నఖ్రాల్ జేస్తే
నచ్చినట్టు ఉండుడే బతకడమంటే
నన్ను చూసి నేర్చుకో తెల్వకపోతే
నేనే బిగ్ బుల్...
అభి మారే తో డంకా డబుల్
నేనే బిగ్ బుల్...
నాతో పెట్టుకుంటే నీకే ట్రబుల్
బుల్ బుల్ బుల్...
-  
- Description :
Big Bull Song Lyrics from Double ISMART (Telugu) 2024 Directed By Puri Jagannadh and Produced By Puri Jagannadh, Charmy Kaur. The Big Bull Song Lyrics Lyricist is Bhaskarabhatla Ravi Kumar and Composed By Mani Sharma.
-  
- Related Keywords :
Big Bull Song Lyrics Telugu,
Big Bull Song Lyrics tamilanlyrics,
Big Bull Song Lyrics english,
Big Bull Song Lyrics writter,
Big Bull Song Lyrics in english,
Big Bull Song Lyrics music by Mani Sharma,
Big Bull Song Lyrics from Double ISMART (Telugu),
Big Bull Song Lyrics lyricist by Bhaskarabhatla Ravi Kumar
  Leave your Comments
  Related Songs
Maar Muntha Chod Chinta Song Lyrics